Custom Heading

ఆరుగురు యువకులు అదృశ్యం
తెలంగాణ, 13 అక్టోబర్ (హిం.స)సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురు యువకులు అదృశ్యమయ్యారు. ఈ యువకుల
ఆరుగురు యువకులు అదృశ్యం


తెలంగాణ, 13 అక్టోబర్ (హిం.స)సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురు యువకులు అదృశ్యమయ్యారు. ఈ యువకుల ఫోన్లు కూడా ఒకేసారి స్విచ్చాఫ్ కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీంతో ఆందోళనకు గురైన యువకుల తల్లిదండ్రులు సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ యువకులు ఎర్రగడ్డ ఛత్రపతి శివాజీ నగర్కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువకుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

హిందూస్తాన్ సమాచార్ సంతోషలక్ష్మి


 rajesh pande