నటుడు సత్యజిత్ ఆరోగ్యం విషమం
కర్ణాటక, 5 అక్టోబర్ (హిం.స)శాండల్వుడ్ సీనియర్ నటుడు సత్యజిత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. కొద్ద
నటుడు సత్యజిత్ ఆరోగ్యం విషమం


కర్ణాటక, 5 అక్టోబర్ (హిం.స)శాండల్వుడ్ సీనియర్ నటుడు సత్యజిత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. కొద్దిరోజుల క్రితం కామెర్లు సోకడంతో పాటు గత శుక్రవారం గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారు. బీపీ, షుగర్ ఉన్న కారణంగా చికిత్సకు స్పందించడం లేదని తనయుడు ఆకాశ్జిత్ తెలిపారు. చికిత్స ఖర్చులకు ఫిలిం చాంబర్, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

హిందూస్తాన్ సమాచార్ సంతోషలక్ష్మి


 rajesh pande