రామ్ చరణ్ సినిమాలో అమితాబచ్చన్?
తెలంగాణ వినోదం ఏప్రిల్ 3 (హిం.స) చిరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘RC16' అనే వర్కింగ్ టైటిల్త
రామ్ చరణ్ సినిమాలో అమితాబచ్చన్?


తెలంగాణ వినోదం ఏప్రిల్ 3 (హిం.స) చిరు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘RC16' అనే వర్కింగ్ టైటిల్తో ఓ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. మూవీలో చరణ్ కు అమితాబ్ తాతయ్యగా కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం కథంతా తాతా-మనవడు రిలేషన్ షిప్ మధ్య నడుస్తుందని టాక్. బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించనున్నారు.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande