ఓటిటీ షోతో సత్తా చాటనున్న సుడిగాలి సుధీర్..
తెలంగాణ: వినోదం; ఏప్రిల్ 4 (హిం.స)బుల్లితెరపై స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు స
ఓటిటీ షోతో సత్తా చాటనున్న సుడిగాలి సుధీర్..


తెలంగాణ: వినోదం; ఏప్రిల్ 4 (హిం.స)బుల్లితెరపై స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటుతున్నాడు. హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ బిజి బిజీగా ఉంటున్నాడు.ఈ కారణంగా స్మాల్ స్క్రీన్ కు పూర్తిగా దూరమయ్యాడు సుధీర్. పండగ షోలు, స్పెషల్ ఈవెంట్లలో తప్పా అతను బుల్లితెర పై కనిపించడం లేదు. ఇదిలా ఉంటే త్వరలోనే మరో ఓటీటీ షోలోకి అడుగుపెట్టనున్నాడు సుడిగాలి సుధీర్.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande