Custom Heading

గుంటూరు జిల్లాలోని అమృతలురులో గ్రామ సర్పంచ్లు నిరసన
గుంటూరు: జిల్లాలోని అమృతలూరులో గ్రామ సర్పంచ్లు నిరసన దీక్ష చేపట్టారు. పంచాయతీ నిధులు దారి మళ్లింపుపై
గుంటూరు జిల్లాలోని అమృతలురులో గ్రామ సర్పంచ్లు నిరసన


గుంటూరు: జిల్లాలోని అమృతలూరులో గ్రామ సర్పంచ్లు నిరసన దీక్ష చేపట్టారు. పంచాయతీ నిధులు దారి మళ్లింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వలురులో అక్రమ చర్యలకు వ్యతిరేకంగా గ్రామ సర్పంచ్లు నిరసనకు దిగారు. సర్పంచ్లకు తెలియకుండా పంచాయతీ నిధులు తీసుకుంటున్నారని...దీంతో తమను ఎన్నుకున్న గ్రామస్తులకు తాము ఏం చేయలోకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

హిందుస్థాన్ సమాచార /నాగరాజ్


 rajesh pande