క్రికెటర్ ఇంజుమామ్ కు గుండెపోటు
తెలంగాణ, 28 సెప్టెంబర్ (హిం.స) పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ గుండెపోటుకు గురయ్యారు. దీంత
క్రికెటర్ ఇంజుమామ్ కు గుండెపోటు


తెలంగాణ, 28 సెప్టెంబర్ (హిం.స) పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనకు వైద్యులు సోమవారం సాయంత్రం యాంజియోప్లాస్టి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం మాజీ కెప్టెన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గత మూడు రోజుల నుంచి ఛాతీలో నొప్పి రావడంతో.. ఆయన లాహోర్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరి టెస్టులు చేయించుకున్నారు. ఇంజమామ్ గుండెపోటుకు గురైనట్లు పరీక్షల్లో తేలడంతో ఆయనకు యాంజియోప్లాస్టి శస్త్ర చికిత్స నిర్వహించారు.

హిందూస్తాన్ సమాచార్ సంతోషలక్ష్మి


 rajesh pande