ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మరో రికార్డు
తెలంగాణ క్రీడలు ఏప్రిల్ 13 (హిం.స)ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ఐపీఎల్లో మరో రికార్డు సృష్ట
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మరో రికార్డు


తెలంగాణ క్రీడలు ఏప్రిల్ 13 (హిం.స)ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ఐపీఎల్లో మరో రికార్డు సృష్టించారు. కనీసం 3,000 పరుగులు పూర్తి చేసిన క్రికెటర్లలో అత్యధిక స్ట్రైక్తేట్ కలిగిన మూడో బ్యాటర్గా పంత్ (148.6) రికార్డులకెక్కారు. అగ్రస్థానంలో ఏబీ డివిలియర్స్ (151.68), రెండో స్థానంలో క్రిస్ గేల్ (148.96) ఉన్నారు. కాగా పంత్ ఈ ఐపీఎల్ సీజన్లో 6 మ్యాచ్లు ఆడి 194 పరుగులు చేశారు. అందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande