శ్రీకాకుళం అముదాల వలస రహదారి గుంతలమయంగా మారింది
శ్రీకాకుళం (కలెక్టరేట్‌), ఆమదాలవలస పట్టణం, న: శ్రీకాకుళం-ఆమదాలవలస రహదారి గుంతలమయంగా మారింది. అధికారు
riads


riads


riads


riads


riads


riads


riads


riads


riads


riads


riads


riads


riads


riads


riads


riads


riads


riads


riads


శ్రీకాకుళం (కలెక్టరేట్‌), ఆమదాలవలస పట్టణం, న: శ్రీకాకుళం-ఆమదాలవలస రహదారి గుంతలమయంగా మారింది. అధికారుల లెక్కల ప్రకారమే ఈ రోడ్డుపై గత అయిదేళ్లలో జరిగిన వివిధ ప్రమాదాల్లో 17 మందికిపైగా మృత్యువాత పడ్డారు. వందల మంది క్షతగాత్రులయ్యారు. మూడు రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో ఓ జీఆర్పీ కానిస్టేబుల్‌ ప్రాణాలు కోల్పోయారు. ప్రజల ప్రాణాలు పోతున్నా అధికారపార్టీ నాయకులకు చీమకుట్టినట్లయినా లేదు. రహదారి బాగుకు కనీస చర్యలు తీసుకోలేదు. ఈ ఉదాసీన వైఖరికి నిరసనగా వాకలవలస సమీపంలో ఆదివారం వంజంగి, చింతాడ, రాగోలు, తదితర గ్రామాల ప్రజలు, మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రహదారిపై బైఠాయించి రెండు గంటలకుపైగా నిరసన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో కేవలం 9 కి.మీ.ల రహదారి కూడా వేయలేకపోయిందని మండిపడ్డారు. ఆమదాలవలస, శ్రీకాకుళం నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన ప్రసాదరావులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

హిందూస్తాన్ సమాచార రాజీవ్


 rajesh pande