హోటల్ ఆన్ లైన్ రూమ్ ల బుకింగ్ పేరుతో కొత్త మోసం
తెలంగాణ : హైదరాబాద్ : జనవరి24( హింస) హరిత హోటల్ ఆన్ లైన్ రూమ్ ల బుకింగ్ పేరుతో కొత్త యాప్ సృష్టించార
హోటల్ ఆన్ లైన్ రూమ్ ల బుకింగ్ పేరుతో కొత్త మోసం


తెలంగాణ : హైదరాబాద్ : జనవరి24( హింస)

హరిత హోటల్ ఆన్ లైన్ రూమ్ ల బుకింగ్ పేరుతో కొత్త యాప్ సృష్టించారు సైబర్ కేటుగాళ్లు . క్యూ ఆర్ కోడ్ పంపి డబ్బులు దండుకుంటున్నారు. వారి వలలో పడి పదుల సంఖ్యలో భక్తులు మోస పోతున్నారు. కొంతమంది మోసపోయిన సంగతి గ్రహించి సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు. హరిత హోటల్ బాసర పేరుతో ఓ ఫొటో దాని పైన నంబర్ రోల్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు… రూమ్ బుక్ కావాలంటే డబ్బులు పంపించాలని అడుగుతున్నారు చీటర్స్. అది తెలియక డబ్బులు పంపి ప్రజలు మోస పోతున్నారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande