తీవ్రగాయాల నుంచి కోలుకున్న హీరోవిజయ్ ఆంటోనీ
తెలంగాణ : హైదరాబాద్ : ఫిబ్రవరి 2( హింస) కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్ వ
...


తెలంగాణ : హైదరాబాద్ : ఫిబ్రవరి 2( హింస)

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్ వచ్చింది. మలేసియాలో జరిగిన బిచ్చగాడు 2 షూటింగ్లో తీవ్రంగా గాయపడిన విజయ్ ఆంటోనీ దాదాపు కోలుకున్నాడు. 90 శాతం రికవరీ అయ్యాడు. ఈ విషయాన్ని విజయ్ ఆంటోనీ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande