డ్రగ్స్ ఆరోపణలపై దీపా కర్మాకర్ స్పందన
తెలంగాణ : హైదరాబాద్ : ఫిబ్రవరి 4( హింస) నిషేధిత డ్రగ్స్ తీసుకున్నట్లు దీపా కర్మాకర్ పై వచ్చిన ఆరోపణల
....


తెలంగాణ : హైదరాబాద్ : ఫిబ్రవరి 4( హింస)

నిషేధిత డ్రగ్స్ తీసుకున్నట్లు దీపా కర్మాకర్ పై వచ్చిన ఆరోపణలకు దీపా కర్మాకర్ ట్విట్టర్లో ఓ పోస్టు చేసింది. “ఈ రోజు నా కోసం, నా కెరీర్ కోసం నేను చేసిన సుదీర్ఘ పోరాటానికి ముగింపు లభించింది.

2021 అక్టోబర్లో నా నుంచి శాంపిల్స్ తీసుకుని పరీక్షించడానికి పంపారు. నేను నిషేధిత డ్రగ్ తీసుకున్నట్లు అందులో తేలింది. అది ఎలా నా శరీరంలోకి చేరిందో గుర్తించలేకపోయా. నాపై రెండేళ్లు సస్పెన్షన్ విధించినట్లు చాలా మీడియా సంస్థల్లో వార్తలొస్తున్నాయి. అవన్నీ తప్పుడు కథనాలు. నా శిక్షా కాలాన్ని మూడు నెలలు తగ్గించారు. దీంతో జూలై 2023లో తిరిగి నాకిష్టమైన ఆటను మళ్లీ మొదలుపెడతా” అని దీప వెల్లడించింది.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande