సీనియర్ నిర్మాత ఆర్.వి.గురుపాదం కన్నుమూత
తెలంగాణ : హైదరాబాద్ : ఫిబ్రవరి 4( హింస) ప్రముఖ నిర్మాత ఆర్.వి.గురుపాదం (53) కన్నుమూశారు. శనివారం ఉదయ
....


తెలంగాణ : హైదరాబాద్ : ఫిబ్రవరి 4( హింస)

ప్రముఖ నిర్మాత ఆర్.వి.గురుపాదం (53) కన్నుమూశారు. శనివారం ఉదయం గుండెపోటు రావడంతో బెంగళూరులోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో చిత్రపరిశ్రమలో విషాద వాతావరణం నెలకొంది. సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande