పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి.... మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ : హైదరాబాద్ : మార్చ్ 18( హింస ) వచ్చే నెల 3వ తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలన
పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి.... మంత్రి సబితా ఇంద్రారెడ్డి


తెలంగాణ : హైదరాబాద్ : మార్చ్ 18( హింస )

వచ్చే నెల 3వ తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశించారు. విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లను ఈ నెల 24వ తేదీ నుండి ఆన్లైన్ లో అందుబాటులో ఉంచనున్నట్లు, పాఠశాలలకు కూడా పంపుతాం అన్నారు మంత్రి సబితా. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 94 వేల 616 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరువుతున్నారని, ఇందుకోసం 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande