వైసిపి.నేతల పై.ఏపి హై కోర్టు.సీరియస్
విజయవాడ, 20 నవంబర్ (హి.స.) గుంటూరు: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌పై గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నగర ప్రథమ పౌరుడిగా బాధ్యతాయుత పదవిలో ఉంటూ అలాంటి పద
 వైసిపి.నేతల పై.ఏపి హై కోర్టు.సీరియస్


విజయవాడ, 20 నవంబర్ (హి.స.)

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌పై గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నగర ప్రథమ పౌరుడిగా బాధ్యతాయుత పదవిలో ఉంటూ అలాంటి పదజాలం వాడవచ్చా? అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. కూటమి నేతలపై కావటి మనోహర్ నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఎఫ్‌ఐఆర్‌ని క్వాష్ చేయాలంటూ హైకోర్టును మేయర్ మనోహర్ ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఇవాళ (బుధవారం) విచారణ చేపట్టిన ధర్మాసనం మనోహర్

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande