ప్రతిపక్షాలది ఛార్జ్ షీట్ కాదు.. రిప్రజంటేషన్: పొన్నం ప్రభాకర్ 
తెలంగాణ, 8 డిసెంబర్ (హి.స.) బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆ రెండు పార్టీలు ఇచ్చిన ఛార్జ్షీట్ను తాము రిప్రజంటేషన్ గా భావిస్తున్నామని, వారిచ్చిన ఛార్జ్షీట్లలో ఉన్న ప్రజా సమస్యలను తమ ప్రభుత్వం పరిశీలించి,పరిష్కరిస్తుందని స్
మంత్రి పొన్నం


తెలంగాణ, 8 డిసెంబర్ (హి.స.)

బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని మంత్రి

పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆ రెండు పార్టీలు ఇచ్చిన ఛార్జ్షీట్ను తాము రిప్రజంటేషన్ గా భావిస్తున్నామని, వారిచ్చిన ఛార్జ్షీట్లలో ఉన్న ప్రజా సమస్యలను తమ ప్రభుత్వం పరిశీలించి,పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు. అయితే రెండు పార్టీలు కలిసి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి

వచ్చిన మొదటి నెల నుంచే ప్రభుత్వాన్ని కూల్చాలనుకోవడం దుర్మార్గమన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande