పుష్ప 2 లో సమంత అతిధి పాత్ర ?
తెలంగాణ వినోదం మార్చ్ 24 (హిం.స)సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న మూ
పుష్ప 2 లో సమంత అతిధి పాత్ర ?


తెలంగాణ వినోదం మార్చ్ 24 (హిం.స)సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న మూవీ ''పుష్ప-2''. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన ఒక సాలిడ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో స్టార్ నటి సమంత అతిథి పాత్రలో మెరవనున్నట్లు సమాచారం. ఇప్పటికే మొదటి పార్టులో సమంత స్పెషల్ సాంగ్తో కుర్రకారును ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande