ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన కోహ్లీ
తెలంగాణ: క్రీడలు: మార్చి 26 (హిం.స) ఐపీఎల్ టీ20 క్రికెట్లో విరాట్ కోహ్లి పలు రికార్డులు సాధించారు. ట
ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన కోహ్లీ


తెలంగాణ: క్రీడలు: మార్చి 26 (హిం.స)

ఐపీఎల్ టీ20 క్రికెట్లో విరాట్ కోహ్లి పలు రికార్డులు సాధించారు. టీ20ల్లో 100సార్లు 50 ప్లస్ రన్స్ చేసిన మొదటి భారత క్రికెటర్గా చరిత్ర సృష్టించారు. పంజాబ్తో మ్యాచ్లో కోహ్లి హాఫ్ సెంచరీ చేశారు. దీంతో పాటు ఇదే మ్యాచ్లో అత్యధిక క్యాచులు(173) పట్టిన భారత ప్లేయర్గా గానూ అవతరించారు. బెయిర్స్టా ఆ తర్వాతి స్థానాల్లో రైనా(172), రోహిత్ (167) ఉన్నారు.

ఇచ్చిన క్యాచ్ అందుకోవడంతో ఈ ఫీట్ సాధించారు.

సంపత్ రావు హిందుస్తాన్ సమాచార్


 rajesh pande