ఓటీటీ లో కొత్త సినిమా
తెలంగాణ వినోదం మార్చి 26 (హిం.స)హర్ష డైరెక్షన్లో గోపీచంద్ నటించిన భీమా సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ
ఓటీటీ లో కొత్త సినిమా


తెలంగాణ వినోదం మార్చి 26 (హిం.స)హర్ష డైరెక్షన్లో గోపీచంద్ నటించిన భీమా సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ హాట్ స్టార్ సొంతం చేసుకుంది.

ఏప్రిల్ 5 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. మార్చి 8న విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటించారు.

సంపత్ రావు, హిందుస్థాన్ సమాచార


 rajesh pande