జూనియర్ ఎన్టీఆర్ '''' మూవీకి నేటితో 22 ఏళ్లు
తెలంగాణ వినోదం మార్చి 28 (హిం.స) యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ''ఆది'' సినిమా విడుదలై నేటితో
జూనియర్ ఎన్టీఆర్ '''' మూవీకి నేటితో 22 ఏళ్లు


తెలంగాణ వినోదం మార్చి 28 (హిం.స)

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ''ఆది'' సినిమా విడుదలై నేటితో 22 ఏళ్లు పూర్తయింది. 2002లో మార్చి 28న విడుదలైన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఎన్టీఆర్ కెరీర్లో నాలుగో మూవీగా తెరకెక్కగా.. అతడికి తొలి మాస్ హిట్ను అందించింది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 108 కేంద్రాల్లో 50 రోజులు, 98 కేంద్రాల్లో 100 రోజులు ఆడి ఆ రోజుల్లో ఆల్టైం రికార్డులు సృష్టించింది.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande