జమ్ములో రోడ్డు ప్రమాదం...... 10 మంది దుర్మరణం
ఢిల్లీ : 29మార్చ్ ( హింస) జమ్ముకశ్మీర్లోని రాంబన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మరణించారు. జమ్మ
....


ఢిల్లీ : 29మార్చ్ ( హింస) జమ్ముకశ్మీర్లోని రాంబన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మరణించారు. జమ్ము – శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ సమీపంలో ఓ కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 10 మంది అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్టీఆర్ఎఫ్, క్విక్ రెస్పాన్స్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కారును వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande