రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ జూనియర్ నటి షినోవా అభియోగం
గోరఖ్ పూర్ 24 ఏప్రిల్ (హిం.స)భారత్: ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజ
ravi


ravi


ravi


ravi


ravi


ravi


ravi


ravi


ravi


ravi


ravi


ravi


ravi


ravi


ravi


ravi


ravi


ravi


ravi


ravi


ravi


ravi


గోరఖ్ పూర్ 24 ఏప్రిల్ (హిం.స)భారత్: ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు.

ఈ విషయా⅙www2న్ని తేల్చేందుకు డీఎన్ఏ పరీక్ష చేయించాలని కూడా ఆమె న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. రవి కిషన్ తన భర్త అంటూ కొద్ది రోజుల క్రితం షినోవా తల్లి లఖ్నవూలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ వివాదంపై రవికిషన్ భార్య ప్రీతి స్పందించారు. తమకు రూ.20 కోట్లు ఇవ్వాలని లేదంటే అత్యాచారం కేసులో ఇరికిస్తామంటూ గతేడాది షినోవా, ఆమె తల్లి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. వీరిద్దరితోపాటు సమాజ్వాదీ పార్టీ నేత వివేక్ కుమార్ పాండే, యూట్యూబర్ ఖుర్షీద్ ఖాన్ రాజులపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.


 rajesh pande