సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ) జప్తు
న్యూ డిల్లీ ,25ఏప్రిల్ (హిం.స) శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ
సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ) జప్తు


న్యూ డిల్లీ ,25ఏప్రిల్ (హిం.స) శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. ముంబయి పాత్ర ఛాల్ పునరభివృద్ధి ప్రాజెక్టులో చోటుచేసుకున్న అక్రమాలకు సంబంధించి నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఈ చర్యలు తీసుకుంది. పాలఘర్, దాపోలీ, రాయగఢ్, ఠాణెలలో ప్రవీణ్ రౌత్తోపాటు మరి కొందరి స్థిరాస్తులను జప్తు చేసినట్లు బుధవారం ఈడీ ప్రకటించింది. ఈ కేసులో అరెస్టయిన సంజయ్ రౌత్, ప్రవీణ్ రౌత్లు ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్

4


 rajesh pande