జన సేనాని పవన్ కళ్యాణ్ కు మద్దతుగా సినీ హీరో కొణిదెల వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారం
గొల్లప్రోలు, 27 ఏప్రిల్ (హిం.స): జనసేనాని పవన్కల్యాణ్కు మద్దతుగా సినీహీరో కొణిదెల వరుణ్తేజ్ శనివారం
varun


varun


varun


varun


varun


varun


varun


varun


varun


varun


varun


varun


varun


varun


varun


varun


varun


varun


varun


varun


varun


varun


varun


varun


varun


varun


varun


varun


varun


varun


varun


varun


గొల్లప్రోలు, 27 ఏప్రిల్ (హిం.స): జనసేనాని పవన్కల్యాణ్కు మద్దతుగా సినీహీరో కొణిదెల వరుణ్తేజ్ శనివారం పిఠాపురం నియోజవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్కుమార్ తెలిపారు. కాకినాడ జిల్లా చేబ్రోలులోని పవన్కల్యాణ్ నివాసంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్తేజ్ ప్రచారానికి సంబంధించి రోడ్షో, సభలు జరిగే ప్రాంతాల వివరాలు వెల్లడించారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం 3.30 గంటలకు రోడ్షో ప్రారంభమై వన్నెపూడి మీదుగా సాగుతుందన్నారు. కొడవలి, చెందుర్తి, దుర్గాడ గ్రామాల్లో సభలు నిర్వహిస్తారని తెలిపారు.

హిందూస్తాన్ సమాచార రాజీవ్


 rajesh pande