ఆంధ్రప్రదేశ్ లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే.ఘనవిజయం సాధిస్తుందని విశ్వాసం
న్యూఢిల్లీ,27 ఏప్రిల్ (హిం.స): ఆంధ్రప్రదేశ్ లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ఘనవిజయం సాధిస్తుందని
c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


c.babu


న్యూఢిల్లీ,27 ఏప్రిల్ (హిం.స): ఆంధ్రప్రదేశ్ లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ఘనవిజయం సాధిస్తుందని తమకు నూటికి నూరు పాళ్లూ విశ్వాసం ఉందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. 160 అసెంబ్లీ, 24 లోక్సభ స్థానాల్లో గెలుస్తామని స్పష్టం చేశారు. కేంద్రంలో మోదీ నేతృత్వంలో ఎన్డీయే అధికారంలోకి వస్తుందనే నమ్మకం తమకుందని.. 400కి పైగా ఎంపీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందని.. రాష్ట్రం నుంచి అదనంగా 20 లోక్సభ స్థానాలిస్తామని చెప్పారు. మోదీ నాయకత్వంలో భారతదేశం గ్లోబల్ పవర్గా మారుతోందన్నారు. ‘ది రిపబ్లిక్’ టీవీ నిర్వహించిన ‘దేశం తెలుసుకోవాలనుకుంటోంది (నేషన్ వాంట్స్ టు నో)’ కార్యక్రమంలో భాగంగా సీనియర్ జర్నలిస్టు అర్ణవ్ గోస్వామికి శుక్రవారం ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చంద్రబాబు పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని జగ న్ అడిగితే ప్రజలు ఇచ్చారని.. కానీ ఆయన దుష్పరిపాలన చూసిన తర్వాత మరో అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారని చెప్పారు. మోదీ పరిపాలనను జనం చూశారని, అదే విధంగా తన పాలనతో జగన్ పాలనను సరిపోల్చుకుంటున్నారని.. ఫలితంగా తమవైపు మొగ్గుతున్నారని తెలిపారు. 2017లోనే తాను జమిలి ఎన్నికలను సమర్థించానని, ఐదేళ్లకోసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారించవచ్చని చెప్పారు. 2047కల్లా వికసిత్ భారత్ కావాలన్న మోదీ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తామన్నారు.

2019లో చంద్రబాబు బీజేపీని వ్యతిరేకించిన విషయం గుర్తు చేస్తూ అప్పటికీ ఇప్పటికీ తేడా ఏముందని అర్ణవ్ అడిగారు. విభజన తర్వాత ఏపీ చాలా నష్టపోయిందని, 2019లో ప్రత్యేక హోదా అడిగామని చంద్రబాబు చెప్పారు. జగన్ హయాంలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, అక్కడ ప్రజాస్వామ్యమే లేదని.. ఏపీని, తెలుగు ప్రజలను కాపాడేందుకు ఎన్డీయేతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అదే సమయంలో గత పదేళ్ల మోదీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. జగన్ ప్రభుత్వం పట్ల ప్రతి ఒక్కరిలో నిరాశా నిస్పృహలు నెలకొన్నాయని, ప్రతి ఒక్కరూ బాధితుడేనన్నారు.

హిందూస్తాన్ సమాచార రాజీవ్


 rajesh pande