నేడు నందమూరి బాలకృష్ణ వెంకటగిరిలో రోడ్ షో
తిరుపతి,27 ఏప్రిల్.(హిం.స): పోలింగ్కు మరికొద్ది రోజులే సమయం ఉండటంతో ప్రచార పర్వంలో టీడీపీ దూకుడు పెం
నేడు నందమూరి బాలకృష్ణ వెంకటగిరిలో రోడ్ షో


తిరుపతి,27 ఏప్రిల్.(హిం.స): పోలింగ్కు మరికొద్ది రోజులే సమయం ఉండటంతో ప్రచార పర్వంలో టీడీపీ దూకుడు పెంచింది. ముఖ్యంగా టీడీపీ స్టార్ క్యాంపెయినర్ అయిన నందమూరి బాలకృష్ణ స్పీడ్ పెంచారు. తమ పార్టీ అభ్యర్థులకు అండగా నిలుస్తూ ప్రచారం చేస్తున్నారు. శనివారం నాడు వెంకటగిరిలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన పబ్లిక్ మీటింగ్లో బాలకృష్ణ ప్రసంగించారు. బాలయ్య ప్రసంగాన్ని కింది వీడియోలో వీక్షించొచ్చు.

హిందూస్తాన్ సమాచార రాజీవ్


 rajesh pande