భూ సమస్యతో పురుగుల మందు తాగి మరో ఖమ్మం రైతు ఆత్మహత్యాయత్నము
ఖమ్మం, 10 జూలై (హి.స.) - ముదిగొండ మండలం బాణాపురానికి చెందిన సీతయ్య భూమిని కొందరు ఆక్రమించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గత 10 రోజుల్లో ఖమ్మంలో ఇది మూడవ ఘటన ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగింపు
భూ సమస్యతో పురుగుల మందు తాగి మరో ఖమ్మం రైతు ఆత్మహత్యాయత్నము


ఖమ్మం, 10 జూలై (హి.స.) - ముదిగొండ మండలం బాణాపురానికి చెందిన సీతయ్య భూమిని కొందరు ఆక్రమించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గత 10 రోజుల్లో ఖమ్మంలో ఇది మూడవ ఘటన

ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ముగింపు

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande