అతి భారీ.వర్షాలతో విజయవాడ, చుట్టు పక్కన ప్రాంతాలు మూడు రోజులుగా.నీటిలోనే
అమరావతి, 4 సెప్టెంబర్ (హి.స.) ఒంగోలు గ్రామీణం, అతి భారీ వర్షాలతో విజయవాడతో పాటు, చుట్టుపక్కల ప్రాంతాలు మూడు రోజులుగా నీటిలోనే ఉండిపోయాయి. ఈ పరిస్థితుల్లో బాధితులు భోజనాలు, తాగునీటికి ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకు అనుగు
అతి భారీ.వర్షాలతో విజయవాడ, చుట్టు పక్కన ప్రాంతాలు మూడు రోజులుగా.నీటిలోనే


అమరావతి, 4 సెప్టెంబర్ (హి.స.)

ఒంగోలు గ్రామీణం, అతి భారీ వర్షాలతో విజయవాడతో పాటు, చుట్టుపక్కల ప్రాంతాలు మూడు రోజులుగా నీటిలోనే ఉండిపోయాయి. ఈ పరిస్థితుల్లో బాధితులు భోజనాలు, తాగునీటికి ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా ప్రకాశం కదిలింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు వరుసగా రెండో రోజైన మంగళవారం కూడా జిల్లా నుంచి ఆహార పొట్లాలు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు తమవంతు ఊతమందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande