ఆ చర్చ డ్రెస్సింగ్ రూమ్ వరకే పరిమితం కావాలి: టీమిండియా ప్రధాన కోచ్ గంభీర్ ..
హైదరాబాద్, 2 జనవరి (హి.స.) ఆ చర్చ డ్రెస్సింగ్ రూమ్ వరకే పరిమితం కావాలి: గంభీర్... మెల్బోర్న్ టెస్టులో ఓటమి అనంతరం టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ లో ఆటగాళ్లను ఉద్దేశించి టీమిండియా ప్రధాన కోచ్ గంభీర్ కఠిన వ్యాఖ్యలు చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీని
గౌతమ్ గంభీర్


హైదరాబాద్, 2 జనవరి (హి.స.)

ఆ చర్చ డ్రెస్సింగ్ రూమ్ వరకే పరిమితం కావాలి: గంభీర్...

మెల్బోర్న్ టెస్టులో ఓటమి అనంతరం టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ లో ఆటగాళ్లను ఉద్దేశించి టీమిండియా ప్రధాన కోచ్ గంభీర్ కఠిన వ్యాఖ్యలు చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా గౌతమ్ గంభీర్ స్పందిస్తూ.. 'సిరీస్ గురించే తాము చర్చించామే. క్రికెటర్లు, కోచ్కు మధ్య చర్చ డ్రెస్సింగ్ రూమ్ వరకే పరిమితం కావాలి.. అవి బయటకు రాకూడదు. డ్రెస్సింగ్ రూమ్లో నిజాయతీ కలిగిన వ్యక్తులు ఉన్నంతవరకు భారత క్రికెట్ భద్రంగా ఉంటుంది' అని వ్యాఖ్యానించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande