కాకినాడ సీపొర్ట్ డీల్.రివర్స్ అయింది
కాకినాడ21 జనవరి (హి.స.):సీ పోర్టు) డీల్ రివర్స్ ) అయింది. వాటాలను అరబిందో కంపెనీ (Aurobindo Company) తిరిగి కేవీరావు (KV Rao)కు ఇచ్చేసింది. మూడు రోజుల క్రితం బదిలీ కార్యక్రమం గుట్టుగా జరిగిపోయింది. ఈ వివాదంలో పైస్థాయి వ్యక్తులు మధ్యవర్తిత్వం జరిపారు.
 కాకినాడ సీపొర్ట్ డీల్.రివర్స్ అయింది


కాకినాడ21 జనవరి (హి.స.):సీ పోర్టు) డీల్ రివర్స్ ) అయింది. వాటాలను అరబిందో కంపెనీ (Aurobindo Company) తిరిగి కేవీరావు (KV Rao)కు ఇచ్చేసింది. మూడు రోజుల క్రితం బదిలీ కార్యక్రమం గుట్టుగా జరిగిపోయింది. ఈ వివాదంలో పైస్థాయి వ్యక్తులు మధ్యవర్తిత్వం జరిపారు. అయితే సెజ్‌ను మరిచిపోవాలంటూ కేవీరావుకు షరతు విధించారు. దానికి బదులుగా పోర్టులో గతంలో లాక్కున్న 41.12 శాతం వాటాలు తిరిగి బదిలీ చేశారు. ఈ క్రమంలో కేవీ రావు పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకున్నారు. కాగా తనను బెదిరించి.. భయపెట్టి పోర్టులో వాటాలు లాగేసుకున్నారని గత నెలలో కేవీ రావు సీఐడీకి ఫిర్యాదు చేశారు. అటు సీఐడీ ఫిర్యాదు ఆధారంగా రూ.494 కోట్ల చెల్లింపులపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి.. వైవి విక్రాంత్ రెడ్డిలను ఈడీ అధికారులు విచారించారు. ఒకవైపు ఈడీ విచారణ జరుగుతుండగానే కేవీ రావుకు గతంలో గుంజుకున్న వాటాలను అరబిందో సంస్థ తిరిగి ఇచ్చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande