ఐ అండ్ పి ఆర్  శాఖ పూర్వ కమిషనర్.  తమ్మా  విజయకుమార్ రెడ్డి  పై కేసు నమోదు  పై పూర్తి వివరాలు  కోరుతూ కోర్టు  ఎసిబి అధికారులకు ఆదేశాలు
విజయవాడ, 3 జనవరి (హి.స.):జగన్‌ పత్రిక, చానల్‌కు అనుచిత లబ్ధి చేకూర్చారనే ఆరోపణలతో సమాచార పౌరసంబంధాల (ఐ అండ్‌ పీఆర్‌) శాఖ పూర్వ కమిషనర్‌ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డిపై నమోదు చేసిన కేసు పూర్తి వివరాలు తమ ముందుంచాలని ఏసీబీ అధికారులను గురువారం హైకోర్టు ఆదే
 ఐ అండ్ పి ఆర్  శాఖ పూర్వ కమిషనర్.  తమ్మా  విజయకుమార్ రెడ్డి  పై కేసు నమోదు  పై పూర్తి వివరాలు  కోరుతూ కోర్టు  ఎసిబి అధికారులకు ఆదేశాలు


విజయవాడ, 3 జనవరి (హి.స.):జగన్‌ పత్రిక, చానల్‌కు అనుచిత లబ్ధి చేకూర్చారనే ఆరోపణలతో సమాచార పౌరసంబంధాల (ఐ అండ్‌ పీఆర్‌) శాఖ పూర్వ కమిషనర్‌ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డిపై నమోదు చేసిన కేసు పూర్తి వివరాలు తమ ముందుంచాలని ఏసీబీ అధికారులను గురువారం హైకోర్టు ఆదేశించింది. విచారణను 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande