విజయవాడ, 3 జనవరి (హి.స.)ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. నూతన సీఎస్ కె.విజయానంద్ కూడా మంత్రివర్గ సమావేశం ముగించుకుని డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల