విశాఖలో  ఏపి  డిజిటల్.టెక్నాలజీ  పై.రాష్ట్ర స్థాయి  సదస్సు ప్రారంభం 
విజయవాడ, 8 జనవరి (హి.స.) విశాఖ: ఏపీ డిజిటల్‌ టెక్నాలజీపై రాష్ట్ర స్థాయి సదస్సు ( బుధవారం ఉదయం విశాఖ )లోని వీఎంఆర్‌డీఏ చిల్రన్‌ ఎరీనా )లో ప్రారంభమైంది. రెండు రోజులు నిర్వహించే ఈ సదస్సుకు ముఖ్యఅతిథి గా రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేష్
విశాఖలో  ఏపి  డిజిటల్.టెక్నాలజీ  పై.రాష్ట్ర స్థాయి  సదస్సు ప్రారంభం 


విజయవాడ, 8 జనవరి (హి.స.)

విశాఖ: ఏపీ డిజిటల్‌ టెక్నాలజీపై రాష్ట్ర స్థాయి సదస్సు ( బుధవారం ఉదయం విశాఖ )లోని వీఎంఆర్‌డీఏ చిల్రన్‌ ఎరీనా )లో ప్రారంభమైంది. రెండు రోజులు నిర్వహించే ఈ సదస్సుకు ముఖ్యఅతిథి గా రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖ లో. హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా సహకారం అందిస్తున్న ఈ సదస్సులో ఐటీ, ఐటీఈఎస్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌, ఎలక్ర్టానిక్స్‌, స్మార్ట్‌ అండ్‌ సస్టెయినబుల్‌ టెక్నాలజీ, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ టెక్నాలజీ, క్రియేటివ్‌ టెక్నాలజీలపై చర్చలు జరుగుతాయని ఏపీ డిజిటల్‌ టెక్నాలజీ ఇండస్ట్రీ లీడర్‌షిప్‌ ఫోరమ్‌ కన్వీనర్‌ శ్రీధర్‌ కొసరాజు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande