ఇన్ఫార్మర్ నెపంతో వ్యక్తిని హత్య చేసిన మావోయిస్టులు
హైదరాబాద్, 2 అక్టోబర్ (హి.స.) పోలీసులకు ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నాడని మావోయిస్టు లు ఒక వ్యక్తిని హత్య చేసిన సంఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి పూజారి కాంకేర్ గ్రామానికి చెందిన భీమా అనే గిరిజనుడిని మావోయిస్టులు గొడ్
మావోయిస్టు


హైదరాబాద్, 2 అక్టోబర్ (హి.స.)

పోలీసులకు ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నాడని మావోయిస్టు లు ఒక వ్యక్తిని హత్య చేసిన సంఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి పూజారి కాంకేర్ గ్రామానికి చెందిన భీమా అనే గిరిజనుడిని మావోయిస్టులు గొడ్డలితో దారుణంగా నరికి చంపారు. ఈ ఘటన గిరిజన గ్రామాల్లో భయందోళన రేకెత్తించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande