విజయవాడ ఎంజీ రోడ్ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద స్వచ్ఛతాహి 10k మారథాన్ నిర్వహించారు
అమరావతి, 2 అక్టోబర్ (హి.స.) :పట్టణంలోని ఎంజీ రోడ్‌ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో “స్వచ్ఛతాహి 10కే మారథాన్” ఇశాళ(గురువారం) నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, శుభ్రత ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశం
విజయవాడ ఎంజీ రోడ్ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద  స్వచ్ఛతాహి 10k మారథాన్ నిర్వహించారు


అమరావతి, 2 అక్టోబర్ (హి.స.)

:పట్టణంలోని ఎంజీ రోడ్‌ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో “స్వచ్ఛతాహి 10కే మారథాన్” ఇశాళ(గురువారం) నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, శుభ్రత ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో చేపట్టిన ఈ మారథాన్ విజయవాడ ఉత్సవ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్, సినీ హీరో శర్వానంద్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి హాజరయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande