తమిళ నటుడు అజిత్ నివాసానికి బాంబు బెదిరింపు
చెన్నై, 11 నవంబర్ (హి.స.) తమిళ నటుడు అజిత్ చైన్నైలోని మంగళవారం నివాసానికి, సత్యమూర్తి భవన్ ప్రాంతాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అందుకున్న పోలీసులు... బాంబ్ సమాచారం డిస్పోజబుల్ టీమ్, డాగ్ స్క్వాడ్ టీమ్ తో గాలింపు మొదలు పెట్టారు. దాదాపు 3 గంటల సె
బాంబు బెదిరింపు


చెన్నై, 11 నవంబర్ (హి.స.)

తమిళ నటుడు అజిత్ చైన్నైలోని

మంగళవారం నివాసానికి, సత్యమూర్తి భవన్ ప్రాంతాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అందుకున్న పోలీసులు... బాంబ్ సమాచారం డిస్పోజబుల్ టీమ్, డాగ్ స్క్వాడ్ టీమ్ తో గాలింపు మొదలు పెట్టారు. దాదాపు 3 గంటల సెర్చ్ ఆపరేషన్ తర్వాత అది ఫేక్ కాల్ గా నిర్దారించారు. కాగా గత కొద్ది రోజులుగా రాజకీయ నేతలు, సినీ ప్రముఖుల ఇళ్లు, బాంబు బెదిరింపులు వస్తున్న కార్యాలయాలకు విషయం తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande