బీఆర్ఎస్ పార్టీకీ బిగ్ షాక్.. ఎమ్మెల్యే ల అనర్హత వేటు పిటిషన్ ను కొట్టేసిన స్పీకర్..
హైదరాబాద్, 17 డిసెంబర్ (హి.స.) ఎమ్మెల్యేల పార్టీ మార్పు విషయంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ రావు కీలక తీర్పు.. ఎమ్మెల్యేల పై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత వేటు పిటిషన్ ను కొట్టేసిన స్పీకర్.. పార్టీ మారినట్లు ఎక్కడ ఆధారాలు లేవన్న స్పీకర్.. సంబర
Breaking


హైదరాబాద్, 17 డిసెంబర్ (హి.స.)

ఎమ్మెల్యేల పార్టీ మార్పు విషయంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ రావు కీలక తీర్పు..

ఎమ్మెల్యేల పై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత వేటు పిటిషన్ ను కొట్టేసిన స్పీకర్..

పార్టీ మారినట్లు ఎక్కడ ఆధారాలు లేవన్న స్పీకర్..

సంబరాల్లో మునిగిన ఆయా ఎమ్మెల్యేల నియోజకవర్గ పార్టీ శ్రేణులు..

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande