అనంతపురం జిల్లా లోని. ఆలమూరు. రోడ్డులోని. ఎస్ ఆర్.జూనియర్ కళాశాలలో ఇంటర్.విద్యార్ధి.అనుమానాస్పద.మృతి
విజయవాడ, 18 ఫిబ్రవరి (హి.స.) అనంతపురం,: జిల్లాలోని ఆలమూరు రోడ్డులోని ఎస్‌ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీకాంత్ అనే విద్యార్థి కళాశాల వెనుక వైపు చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. రాత్రి సమయంలో హాస్టల
అనంతపురం జిల్లా లోని. ఆలమూరు. రోడ్డులోని. ఎస్ ఆర్.జూనియర్ కళాశాలలో ఇంటర్.విద్యార్ధి.అనుమానాస్పద.మృతి


విజయవాడ, 18 ఫిబ్రవరి (హి.స.)

అనంతపురం,: జిల్లాలోని ఆలమూరు రోడ్డులోని ఎస్‌ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీకాంత్ అనే విద్యార్థి కళాశాల వెనుక వైపు చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. రాత్రి సమయంలో హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన శ్రీకాంత్ చెట్టుకు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని.. వేలాడుతున్న మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విద్యార్థి శ్రీకాంత్ స్వస్థలం ధర్మవరం మండలం మల్కాపురం గ్రామం. అయితే ఎస్‌ఆర్ కళాశాల యాజమాన్యం తీరుపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande