పెద గంజాం శ్రీ.భావ నారాయణ స్వామి. శ్రీవారిని. నాలుగవ రోజు కూడా సూర్య కిరణాలు తాకాయి
విజయవాడ, 11 మార్చి (హి.స.) చినగంజాం: పెదగంజాం శ్రీ భావనారాయణ స్వామి పురాతన ఆలయంలోని శ్రీవారిని నాలుగోరోజు కూడా సూర్య కిరణాలు తాకాయి. స్వామివారిని భక్తి శ్రద్ధలతో భక్తులు తిలకించారు.
పెద గంజాం శ్రీ.భావ నారాయణ స్వామి. శ్రీవారిని. నాలుగవ రోజు  కూడా సూర్య కిరణాలు తాకాయి


విజయవాడ, 11 మార్చి (హి.స.)

చినగంజాం: పెదగంజాం శ్రీ భావనారాయణ స్వామి పురాతన ఆలయంలోని శ్రీవారిని నాలుగోరోజు కూడా సూర్య కిరణాలు తాకాయి. స్వామివారిని భక్తి శ్రద్ధలతో భక్తులు తిలకించారు.

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande