ముంబై, 27 మార్చి (హి.స.)
దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ 90,300 ఉండగా, గురువారం నాటికి రూ.540 పెరిగి రూ.90,840కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.1,01,353ఉండగా, గురువారం నాటికి రూ.587 పెరిగి రూ.1,01,940గా ఉంది.
తంలో ఎన్నడూ లేని విధంగా వీటి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.. వాస్తవానికి, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. గోల్డ్, సిల్వర్ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి..
హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.90,840గా ఉంది. కిలో వెండి ధర రూ.1,01,940గా ఉంది.విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.90,840గా ఉంది. కిలో వెండి ధర రూ.1,01,940గా ఉంది.విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.90,840గా ఉంది. కిలో వెండి ధర రూ.1,01,940గా ఉంది.ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.90,840గా ఉంది. కిలో వెండి ధర రూ.1,01,940గా ఉంది.అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు పెరిగాయి. బుధవారం ఔన్స్ గోల్డ్ ధర 3017 డాలర్లు ఉండగా, గురువారం నాటికి 16 డాలర్లు పెరిగి 3017 డాలర్లుకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 33.72 డాలర్లుగా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి