చావుని ఎవరూ ఆపలేరు: సల్మాన్ ఖాన్
ముంబై, 27 మార్చి (హి.స.) బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు గత కొంతకాలంగా బెదిరింపు కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ప్రాణహాని ఉన్న క్రమంలో ఆయనకు ముంబయి పోలీసులు వై ప్లస్ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అయితే తాజ
చావుని ఎవరూ ఆపలేరు: సల్మాన్ ఖాన్


ముంబై, 27 మార్చి (హి.స.)

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు గత కొంతకాలంగా బెదిరింపు కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ప్రాణహాని ఉన్న క్రమంలో ఆయనకు ముంబయి పోలీసులు వై ప్లస్ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అయితే తాజాగా సల్మాన్ ఖాన్ బెదిరింపు కాల్స్‌పై స్పందించారు. 'నేను దేవుడిని ఎక్కువగా నమ్ముతాను. ఎవరైనా ఆయుష్షు ఉన్నంత కాలం జీవిస్తారు. చావుని ఎవరూ ఆపలేరు' అంటూ వ్యాఖ్యానించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande