చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా ప్రారంభ వేడుక..
హైదరాబాద్, 30 మార్చి (హి.స.) మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లలో తెరకెక్కుతున్న సినిమా ప్రారంభమయింది. ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభోత్సవ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో వెంకటేశ్, డైరెక
చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా ప్రారంభ వేడుక.. వీడియో ఇదిగో..!


హైదరాబాద్, 30 మార్చి (హి.స.)

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లలో తెరకెక్కుతున్న సినిమా ప్రారంభమయింది. ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభోత్సవ వేడుక జరిగింది.

ఈ కార్యక్రమానికి హీరో వెంకటేశ్, డైరెక్టర్ రాఘవేంద్రరావు, నాగబాబు, నిర్మాతలు దగ్గుబాటి సురేశ్ బాబు, అల్లు అరవింద్ దిల్ రాజు, దర్శకుడు బాబీ తదితరులు హాజరయ్యారు.

ఈ సినిమాకు మెగా 157 (#Mega157), చిరు అనిల్ (#ChiruAnil) అనే వర్కింగ్ టైటిల్స్ పెట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande