ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి ఆఫీస్‌ల ముట్టడి, తీవ్ర ఉద్రిక్తతలు
హైదరాబాద్, 8 జూన్ (హి.స.)అమరావతి మహిళల గురించి నీచంగా మాట్లాడటంపై సాక్షి మీడియా ఆఫీస్‌ల ఎదుట మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. అమరావతి మహిళలతోపాటు, టీడీపీ, జనసేన, బీజేపీ మహిళా విభాగాలు ఏపీ వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ వైఎ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి ఆఫీస్‌ల ముట్టడి, తీవ్ర ఉద్రిక్తతలు


హైదరాబాద్, 8 జూన్ (హి.స.)అమరావతి మహిళల గురించి నీచంగా మాట్లాడటంపై సాక్షి మీడియా ఆఫీస్‌ల ఎదుట మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. అమరావతి మహిళలతోపాటు, టీడీపీ, జనసేన, బీజేపీ మహిళా విభాగాలు ఏపీ వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ వైఎస్ జగన్ మీడియాపై నిప్పులు చెరుగుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande