విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పై మంత్రి బీ సీ జనార్ధన్ రెడ్డి.సన్నిహితుడు మదన్ భూపాల్ రెడ్డి దాడి
అమరావతి, 31 జూలై (హి.స.) కర్నూలు, : విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌పై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సన్నిహితుడు మదన్ భూపాల్ రెడ్డి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం కర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్లలో శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవా
విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పై మంత్రి బీ సీ జనార్ధన్ రెడ్డి.సన్నిహితుడు మదన్ భూపాల్ రెడ్డి దాడి


అమరావతి, 31 జూలై (హి.స.)

కర్నూలు, : విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌పై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సన్నిహితుడు మదన్ భూపాల్ రెడ్డి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం కర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్లలో శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ నేపథ్యంలో తనను వెంటనే ఆలయంలోకి పంపాలంటూ మదన్ భూపాల్ రెడ్డి విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ను కోరాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande