
హైదరాబాద్, 11 ఫిబ్రవరి (హి.స.)ఏడు నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోని 2,569 వార్డుల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఓటు వేశారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్