
అమరావతి, 01 మార్చి (హి.స.)
అమరావతి,: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 76వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు, కేంద్ర మంత్రులు,ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ట్విట్టర్(ఎక్స్) వేదికగా స్పందించిన చంద్రబాబు, నితీష్ కుమార్కి తన సందేశాన్ని పంపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ