
ముంబై, 14 మార్చి (హి.స.)
అంతర్జాతీయ మార్కెట్ల ఎఫెక్ట్తో దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బంగారం, వెండి ధరలు భారీగా పతనం అవుతున్నాయి. ఇటీవల కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన ఈ రెండు లోహాల ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. మార్చి 14వ తేదీన (శనివారం) హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పతనం అయ్యాయి. బంగారం థరలు తగ్గింపుతో మహిళలకు ఎంతో ఉపశమనం అనే చెప్పాలి.
నిన్న ఒక్క రోజే రూ.1500లకుపై తగ్గింది. అదే విధంగా వెండి విషయానికొస్తే రూ.10 వేలకుపైగా తగ్గుముఖం పట్టింది. గత రెండు, మూడు రోజులుగా చూస్తే తులం బంగారం ధర 3000 రూపాయల వరకు దిగి వచ్చింది.
తాజా ధరలను చూస్తే హైదరాబాద్లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,60,680 ఉండగా, 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.1,47,290 వద్ద కొనసాగుతోంది.
ఇక విజయవాడలో హైదరాబాద్లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,60,680 ఉండగా, 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.1,47,290 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో హైదరాబాద్లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,60,830 ఉండగా, 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.1,47,440 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో హైదరాబాద్లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,60,680 ఉండగా, 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.1,47,290 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో హైదరాబాద్లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,62,550 ఉండగా, 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.1,48,990 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ మాత్రం ఇతర ప్రాంతాలతో పోలిస్తే ధర మరింత ఎక్కువగా ఉంది.
బెంగళూరులో హైదరాబాద్లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,60,680 ఉండగా, 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.1,47,290 వద్ద కొనసాగుతోంది.
కేరళలో హైదరాబాద్లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,60,680 ఉండగా, 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.1,47,290 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు:
వెండి ధరల విషయానికొస్తే కిలో సిల్వర్ ధర హైదరాబాద్లో 2,89,900 వద్ద ట్రేడవుతుండగా, ఇతర నగరాల్లో ఇంకా తక్కువ ఉంది. రూ.2,79,800 వద్ద కొనసాగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV