ఆంధ్రప్రదేశ్ హై కోర్టు. ప్రధాన.న్యాయుర్తి గా. లిసా గిల్
అమరావతి, 06 మార్చి (హి.స.) న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు() ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్() రానున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం( నోటిఫికేషన్ను విడుదల చేసింది. పంజాబ్, హర్యానా హైకోర్టు నుంచి జస్టిస్ లీసా గిల్ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేస
ఆంధ్రప్రదేశ్ హై కోర్టు. ప్రధాన.న్యాయుర్తి గా. లిసా గిల్


అమరావతి, 06 మార్చి (హి.స.)

న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు() ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్() రానున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం( నోటిఫికేషన్ను విడుదల చేసింది. పంజాబ్, హర్యానా హైకోర్టు నుంచి జస్టిస్ లీసా గిల్ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జస్టిస్ లీసా గిల్ ఏపీ హైకోర్టులో తొలుత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఏప్రిల్ నెలలో ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పదవీ విరమణ చేయనున్నారు. ఆ వెంటనే జస్టిస్ లీసా గిల్ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీ హైకోర్టు చరిత్రలో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ రికార్డు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande