డబుల్ ఇంజన్ సర్కార్ తో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి
డబుల్ ఇంజన్ సర్కార్ తో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి
డబుల్ ఇంజన్ సర్కార్ తో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి


విశాఖపట్నం28 ఏప్రిల్ (హి.స.)

డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేశ్వ్యాఖ్యానించారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో ఏపీలో ప్రయోజనాలు చూపిస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు (మంగళవారం) తర్లువాడలో రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్కు సీఎం చంద్రబాబు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో గూగుల్ క్లౌడ్ సంస్థ ప్రతినిధులు, కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ, హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ డేటా సెంటర్కు తర్లువాడ, రాంబిల్లి, అడవివరంలో 600 ఎకరాలను ఏపీ సర్కార్ కేటాయించింది. ఈ కార్యక్రమంలో పాల్గొని మంత్రి లోకేశ్ మాట్లాడారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande