
హైదరాబాద్, 31 మే (హి.స.
సింగరేణి అధికారుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నాంపల్లి పోలీసులు..
బాల్క సుమన్ పై సెక్షన్స్ 326(g), 351(3), 353(1)(b), r/w 55, r/w 61(2)(a) BNS,4 PDPPA యాక్ట్ ప్రకారం కేసు నమోదు..
ప్రభుత్వ.. సింగరేణి ఆస్తులు ధ్వంసం చేయాలని.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో బాల్క సుమన్ ని అరెస్ట్ చేసిన నాంపల్లి పోలీసులు..
హిమాయత్ నగర్ లోని జడ్జ్ నివాసంలో హాజరు పరిచిన పోలీసులు..
14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన న్యాయమూర్తి..
దీంతో చంచల్గూడా జైలుకి బాల్క సుమాన్ ని తరలించిన పోలీసులు..
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు