మహిళలకు గుడ్న్యూస్.. మరింత దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..!
మహిళలకు గుడ్న్యూస్.. మరింత దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..!
Gold


ముంబై, 29 జూన్ (హి.స.)గత రెండ్రోజులు పెరుగుదల నమోదు చేసిన బంగారం ధరలు మళ్లీ కాస్తంత తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, సోమవారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,43,940గా ఉంది (Gold and Silver Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,31,940గా ఉంది. మరోవైపు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో ఒక కిలో వెండి ధర రూ.2,44,900గా ఉంది.

హైదరాబాద్ : 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,940 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,940 వద్ద ట్రేడవుతోంది.

విజయవాడ: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,940 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,940 వద్ద ట్రేడవుతోంది.

ఢిల్లీ: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,090 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,090 వద్ద ట్రేడవుతోంది.

ముంబై: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,940 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,940 వద్ద ట్రేడవుతోంది.

చెన్నై: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,850 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,33,690 వద్ద ట్రేడవుతోంది.

బెంగళూరు: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,940 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,940 వద్ద ట్రేడవుతోంది.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande